Spreading warmth to those struggling by donating bed sheets to families in need. ❤️❄️☃️
చలి బారిన ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు బేడీషీట్స్ పంచడం జరిగింది... Plz donate and be part of our social initiatives 🙏🙏🙏

నంద్యాల జిల్లా.. ఆత్మకూరు..
నంద్యాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు మండలంలో స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన యువత..
శ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలుతోపాటు కంటి అద్దాలను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు..
@NEWS100TELUGU TV

Medical Camp - 3

Medical Camp - 4

Blood Donations - 2

Help to disable people

Food Donations - 2

Education Assistance - 1

Education Assistance - 2

Let's Chat !